నేలకి సారాన్ని అందిస్తుంది

KAP సేంద్రీయ ఎరువు తగినంత మొత్తంలో స్థూల మరియు సూక్ష్మపోషకాలను జోడించడం ద్వారా నేలను సుసంపన్నం చేస్తుంది .

ఉత్పత్తి వివరాలు

మొక్కల పెరుగుదలకి దోహదపడుతుంది

నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల, మా KAP సేంద్రీయ ఎరువు మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది.

ఉత్పత్తి వివరాలు

నాణ్యమైన పూత మరియు పండ్లను ప్రోత్సహిస్తుంది

KAP సేంద్రీయ ఎరువులో తగినంత మొత్తంలో భాస్వరం, మొక్కలలో పుష్పించే మరియు ఫలాలను ప్రోత్సహిస్తుంది.

ఉత్పత్తి వివరాలు

మొక్కల వేరు వ్యవస్థను మెరుగుపరుస్తుంది

KAP సేంద్రీయ ఎరువులో గణనీయమైన మొత్తంలో భాస్వరం మరియు పొటాషియం మొక్కలు కొత్త వేర్లు పెరుగుదలలో సహాయపడుతుంది.

ఉత్పత్తి వివరాలు

నేలలో సేంద్రీయ పదార్థంను పెంచుతుంది

KAP సేంద్రీయ ఎరువు తక్షణమే అధోకరణం చెందే సేంద్రియ పదార్థాన్ని కలిగి ఉంటుంది మరియు నేరుగా నేలకి కర్బనం అందిస్తుంది.

ఉత్పత్తి వివరాలు

నేలలో సూక్ష్మజీవుల సంతతి ని వృద్ధి చేస్తుంది

మన KAP సేంద్రీయ ఎరువులోని సేంద్రీయ పదార్థం నేల సూక్ష్మజీవుల వ్యాప్తిని ప్రోత్సహించడానికి తగిన పోషకాలను అందిస్తుంది.

ఉత్పత్తి వివరాలు

తెగుళ్లకు పంట నిరోధకతను పెంచుతుంది

మన KAP సేంద్రీయ ఎరువులో 17% కంటే ఎక్కువ వున్న సేంద్రియ పదార్ధం నేలకు తెగుళ్లు తట్టుకొనే శక్తిని ఇస్తుంది.

ఉత్పత్తి వివరాలు

రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది

KAP సేంద్రీయ ఎరువుతో కూడిన జీవన ఎరువులను వేయడం వల్ల రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించవచ్చు.

ఉత్పత్తి వివరాలు

నేల కోతను నివారిస్తుంది

KAP సేంద్రీయ ఎరువు నేల నిర్మాణాన్ని మెరుగుపరచడం ద్వారా నేల కోతను నివారిస్తుంది, సీజన్-పొడవునా పోషకాల సరఫరా మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఉత్పత్తి వివరాలు

మా గురుంచి

KAP N-Riched Bio Manure 40Kg Bag

సేంద్రీయ, పర్యావరణ హితం గల, నేలను సమృద్ధిగా చేసే సుస్థిర వ్యవసాయానికి అనువైన... ఎరువు..

KAP Organic Manure 40Kg Bag

నేచురల్ పదార్థాల నుంచి తయారు చేసి నేల ఆరోగ్యం పెంపొందించేందుకు, పోషకాలు...

KAP White Label Services

మీ బ్రాండ్ ప్యాకేజింగ్‌లో సేంద్రీయ ఎరువులను వైట్ & ప్రైవేట్ లేబుల్ సేవల ద్వారా అందిస్తుంది.

KAP B2B Services

KAP కంపోస్ట్, మరియు సేంద్రీయ ఎరువుల మిశ్రమాలను తయారు చేసే ఉత్పత్తిదారులకు అధిక నాణ్యత...

మా వినియోగదారుల మాటల్లో...

KAP సేంద్రీయ ఎరువు అత్యంత పోషకమైన సేంద్రియ ఎరువు. ఈ సేంద్రీయ ఎరువు FCO ప్రతిపాదించిన ప్రమాణాల ప్రకారం నైట్రోజన్, ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి అధిక పోషక విలువలను కలిగి ఉంది. ఈ ఉత్పత్తి అన్ని రకాల కూరగాయలు, ఆహారం, వాణిజ్యం, పండ్లు మరియు పూల పంటలకు ఉపయోగపడుతుంది.