KAP N-Riched బయో మన్యుర్
"KAP N-Riched Bio Manure" అనేది పోషకాలు అధికంగా ఉండే సేంద్రీయ ఎరువు,
సేంద్రీయ మరియు సమీకృత వ్యవసాయానికి పర్యావరణ అనుకూల ఎరువు. KAP N-Riched Bio Manure అధిక-నాణ్యతతో సమృద్ధిగా వున్న సేంద్రీయ పదార్థం,
ఇది మట్టిలో సేంద్రీయ కార్బన్‌ను సృష్టించడానికి, పెంచడానికి మరియు నేల సారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
pressmud మరియు coco pith లు, KAP N-Riched Bio Manure ను తయారు చేయడానికి ఉపయోగించే ప్రాథమిక పదార్థాలు. .
KAP N-Riched Bio Manure యొక్క ప్రయోజనాలు:
- నత్రజని, పొటాష్ మరియు భాస్వరం వంటి పోషకాలతో పాటు, పంటకు కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, జింక్ మరియు మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాలు కూడా లభిస్తాయి.
- యూరియా, డీఏపీ, పొటాష్ వంటి రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది.
- తెగుళ్లకు పంట నిరోధకతను పెంచుతుంది. అందువల్ల పురుగుమందుల ఖర్చు బాగా తగ్గుతుంది.
- మన ఎరువును ఉపయోగించడం వల్ల పంటకు తక్కువ నీరు ఉపయోగించబడుతుంది మరియు నీరు ఆదా అవుతుంది.
- మన ఎరువులో అంటుకునే పదార్థాలు మట్టిని పట్టుకోవడం వల్ల నేల కోత తక్కువగా ఉంటుంది.
- నేలని సారవంతం చేసే సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది, తద్వారా, భూమి సేంద్రీయ కార్బన్‌ను పొందుతుంది.