కస్టమర్ అనుభవాలు

మా KAP సేంద్రీయ ఎరువును ఉపయోగించిన మా కస్టమర్ అనుభవాలు మరియు సిఫార్సులు.

రెడ్డి గారు తమ 10 ఎకరాల బత్తాయితోటలో మన Manure ని రసాయన ఎరువులతో పాటు వాడుతూ మంచి ఫలితాలను రాబడుతున్నారు. ముందుగా SSP మరియి MOP లను వేసిన తరవాత మన Manure ని మొక్కకి 10 kgs వాడుతున్నారు.

చాంద్ పాషా గారు తన 4 ఎకరాల బొప్పాయి మొక్కలకు మా KAP ఎరువును ఉపయోగించి మంచి ఫలితాలు పొందుతున్నారు. పాషా మన ఎరువును ప్రతి మొక్కకు 8 Kgs చొప్పున వేస్తున్నారు.

అప్పారావు గారు తన 30 ఎకరాల భూమి లో ఆర్గానిక్ మిర్చి పండించే క్రమంలో ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తి స్థాయి ఆర్గానిక్ పద్ధతి లో, 6 రకాల కల్చర్స్ ,8 రకాల న్యూట్రీన్స్ వంటి సూక్ష్మపోషకాలు తో తయారు చేసిన మిశ్రమాన్ని ఎరువుగా ఉపయోగించారు.

నర్సింగ్ యాదవ్ గారు తన 10 ఎకరాల పొలంలో 4000 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు మరియు మన KAP సేంద్రీయ ఎరువును ప్రధాన ఎరువుగా ఉపయోగిస్తున్నారు.

పులివెందులలో Dr. RSS గారు స్వతంత్ర శాస్త్రవేత్త మామిడి, కొబ్బరి చెట్లకు మన KAP సేంద్రీయ ఎరువుతో ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధించారు.

AP లో ఎర్రచందనం వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న SVVC Company వారు ఎర్రచందనం మొక్కల అభివృద్ధికి మా KAP సేంద్రీయ ఎరువును ఎంచుకున్నారు.

నల్గొండ జిల్లాకు చెందిన చాంద్ పాషా అనే యువ రైతు తన 4 ఎకరాల పొలంలో పుచ్చకాయ నాటడానికి భూమిని సిద్ధం చేసే ప్రక్రియలో మన KAP ఎరువును ఉపయోగిస్తున్నారు.

COE, Horticulture Department

తెలంగాణ, COE,ఉద్యానవన శాఖ వారు వివిధ రకాల కూరగాయలు మరియు పూల పెంపకం కోసం మట్టి బెడ్ తయారీకి మా KAP ఎరువును క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన శ్రీ సురేష్ తన మిద్దె తోటకు మా KAP ఎరువును ఉపయోగిస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు.